క్రమంగా తాగే సిగరెట్ల సంఖ్య తగ్గించాలి

ఒక వేళ తాగాలనిపిస్తే ఒక టైమ్‌ సెట్‌ చేసుకోవాలి

ఎక్కువగా మిత్రులతో గడపడటానికి ప్రయత్నించాలి

వ్యాయామం చేయడంపై దృష్టి పెట్టాలి

సిగరెట్‌ తాగడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకోవాలి

సిగరెట్‌ తాగేందుకు ప్రేరేపించే వారికి దూరంగా ఉండాలి

నికోటిన్‌ పాచెస్‌, గమ్‌లను వాడండి

చూయింగ్‌ గమ్‌ తినడం వల్ల కూడా అలవాటు పోతుంది

ఏదోకటి తింటూ నోటిని బిజీగా ఉంచాలి