తక్కువ స్టోరేజ్ కారణంగా స్మార్ట్‌ఫోన్ యూజర్స్ తరచుగా ఇబ్బందిపడుతుంటారు.
ఫోన్ పాతదయ్యే కొద్దీ స్టోరేజ్ తగ్గడం మొదలవుతుంది.
ఫోన్ స్టోరేజ్ పెంచుకోవడానికి
ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
మైక్రో SD ఉపయోగించడం. దీని ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్ నిల్వను పెంచుకోవచ్చు.
అనవసరమైన ఫైల్‌లను తొలగించడం. ఇది స్టోరేజ్ పెంచుతుంది.
తొలగించడం ఇష్టం లేకుంటే, Google ఫోటోలు వంటి క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్‌ని ఉపయోగించండి.
క్యాచ్ ను క్లియర్ చేయడం వల్ల స్టోరేజ్‌పెంచుకోవచ్చు. ప్రతి యాప్‌కి వెళ్లి కాష్‌ను క్లియర్ చేయాలి.
చాలా మంది ఆటో డౌన్‌లోడ్ ఫీచర్‌ను ఆన్‌లో ఉంచడం చేస్తుంటారు. దీన్ని ఆఫ్ చేయడం ద్వారా,స్టోరేజ్ త్వరగా అయిపోదు.