మంచి క్రెడిట్‌ స్కోరు ఉంటేనే సులభంగా లోన్‌

సీ-బిల్లు తగ్గితే బ్యాంకులు మిమ్మల్ని పట్టించుకోవు

687 కంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరు ఉంచుకోవాలి

సకాలంలో చెల్లింపులు జరిపితే స్కోర్‌ పెరుగుతుంది

రివాల్వింగ్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌ కలిగి ఉండాలి

అనవసరమైన బ్యాంక్‌ అకౌంట్స్‌ క్లోజ్‌ చేయాలి

ఒకసారి రిజెక్ట్‌ అయితే వెంటనే లోన్‌కి దరఖాస్తు వద్దు

గోల్డ్‌ లోన్‌ తీసుకోవడం వల్ల క్రెడిట్‌ స్కోరు పెరుగుతుంది

ఎప్పుడూ లోన్లను సెటిల్‌మెంట్‌ చేయకండి