ఈ రోజుల్లో పిల్లలు జంక్ ఫుడ్ కు ఎక్కువగా బానిసలవుతున్నారు.

ఇది వారి ఆరోగ్యానికి హాని చేసే ప్రమాదం ఉంది.

పిల్లల్లో జంక్ ఫుడ్ తినే అలవాటును దూరం చేయడానికి ఈ చిట్కాలు పాటించండి.

పిల్లల స్నాక్ బాక్స్ లో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంచండి, ఖాళీ గ్యాప్ లో పిల్లలు వీటిని తినడం ద్వారా ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.

వివిధ పండ్లు, కూరగాయలు, పప్పులు, చిక్కుళ్ళును ఇవ్వడానికి ప్రయత్నించండి.

పిల్లల ఆహారంలో వెరైటీనీ జోడించడం ద్వారా వారు ఇంటి ఆహరం పై విసుగు చెందరు.

పిల్లలు రంగులు, వివిధ ఆకృతులు కలిగిన ఆహార పదార్థాలు ఎక్కువగా ఆకర్షితులవుతారు.

కావున ఇంట్లోనే పిల్లలకు రంగురంగుల, ఆసక్తికరమైన ఆహారాన్ని సిద్ధం చేయండి.