సాధారణంగా చాలా మందికి బస్సు, కారు లేదా రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు  విపరీతమైన వాంతులు అవుతుంటాయి. 

వాంతుల కారణంగా  ప్రయాణం చాలా అసౌకర్యంగా మారుతుంది. 

ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండడానికి ఈ చిట్కాలు పాటించండి. 

నోట్లో లవంగం వేసుకొని నమలడం ద్వారా వామిటింగ్ సెన్సేషన్ కలగదు. 

నిమ్మకాయ, పుదీనా వాసన వాంతుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 

నోట్లో బెల్లం పెట్టుకోవడం ద్వారా కూడా వాంతులు రాకుండా ఆపుతుంది. 

ఒక గుడ్డముక్కలో బేకింగ్ సోడా, నిమ్మరసం చుక్కలు వేసి వాసన చూస్తే వాంతులు కంట్రోల్ అవుతాయి.