ఇంటిని శుభ్రం చేసేందుకు సింపుల్ టిప్స్

వేడి నీటిలో వైట్ వెనిగర్ వేసి ఇల్లు శుభ్రం చేస్తే మరకలు మటుమాయం.

ఒక గిన్నెలో నిమ్మకాయ పిండి ఓవెన్‎లో 5నిమిషాలు పెడితే శుభ్రం అవుతుంది.  

బేకింగ్ సోడా సింక్‎లో చల్లి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే మెరిసిపోతుంది.  

బేకింగ్ సోడా, మినరల్ ఆయిల్‎ను స్టౌ‎పై చల్లి స్క్రబ్బింగ్ చేస్తే మరకలు పోతాయి. 

బల్బ్‎కు టూత్ పేస్టును పూసి గుడ్డతో తుడవండి. 

2 లేదా 3 కప్పులు బ్లాక్ టీని అద్దం మీద పోసి శుభ్రం చేస్తే మెరుస్తుంది.  

డ్రెయిన్ క్లీన్ అవ్వాలంటే కప్పు వైట్ వెనిగర్, బేకింగ్ సోడాను అందులో పోయండి. 

బాత్ టబ్బును ఉప్పుతో రుద్దితే నీటి మరకలు తొలగిపోతాయి.  

ఉప్పు నీటిలో ముంచిన అల్యూమినియం ఫాయిల్ తో తప్పుపట్టిన ప్రాంతాన్ని రుద్దండి.