అరటితొక్కతో పాదాలు తెల్లగా..

రుద్దితే మురికి మాయం 

ఇందుకోసం ఏం చేయాలంటే..?

తొక్కల్లో కొద్దిగా తేనె వేసి పేస్టుగా.. 

ఆ పేస్టులో కొంచె అలోవెరా జెల్‌ మిక్స్..

దాన్ని పాదాలకు అప్లై చేస్తే షైనింగ్

వారంలో రెండు సార్లు అప్లై చేస్తే బెస్ట్..

అరటితొక్కల పేస్టులో కాఫీ పొడి, తేనె కలిపి..

పదాలపైన రద్దుతే మరింత మురికి మాయం