దీపావళికి సింపుల్ మెహందీ డిజైన్స్
దీపావళి కోసం పది మెహందీ డిజైన్లు
ఈ సింపుల్ డిజైన్ మీరూ ట్రై చేయండి .
ఈ డిజైన్ చేతులను నిండుగా కనిపించేలా చేస్తుంది.
మధ్యలో గుండ్రటి పువ్వుతో చాలా సింపుల్ డిజైన్ .
హంసలను వరుసగా నిలబెట్టినట్లు కనిపిస్తుంది కదూ.
ఇది దీపావళికి పర్ఫెక్ట్ డిజైన్
తీగ వలే చాలా సింపుల్ గా ఉంది కదూ.
ఈ డిజైన్ చాలా మంది ఇష్టపడుతారు.
హేవీ డిజైన్ ఇష్టపడేవారికి బాగుంటుంది.