సింపుల్ గా చేసుకునే 7 రకాల   లడ్డూలు కావాల్సిన పదార్థాలు 

        బేసన్ లడ్డు:   పల్లీలు, నెయ్యి, చక్కర, డ్రై ఫ్రూట్స్ 

          కొబ్బరి లడ్డు:      కొబ్బరి పొడి, పాలు, ఇలాచీ

          రవ్వ లడ్డు:      రవ్వ, నెయ్యి, చక్కర, డ్రై ఫ్రూట్స్ 

         బూందీ లడ్డు:       బూందీ, షుగర్ సిరప్ 

        డ్రై ఫ్రూట్ లడ్డు:      డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కాస్త తేనే 

        నువ్వుల లడ్డు:       నువ్వులు, బెల్లం సిరప్ 

        పోహా లడ్డు:       అటుకులు, కొబ్బరి, బెల్లం 

ImageCredits:Pexel, Pixabay