సింపుల్ గా చేసుకునే 7 రకాల
లడ్డూలు కావాల్సిన పదార్థాలు
బేసన్ లడ్డు:
పల్లీలు, నెయ్యి, చక్కర, డ్రై ఫ్రూట్స్
కొబ్బరి లడ్డు:
కొబ్బరి పొడి, పాలు, ఇలాచీ
రవ్వ లడ్డు:
రవ్వ, నెయ్యి, చక్కర, డ్రై ఫ్రూట్స్
బూందీ లడ్డు:
బూందీ, షుగర్ సిరప్
డ్రై ఫ్రూట్ లడ్డు:
డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కాస్త తేనే
నువ్వుల లడ్డు:
నువ్వులు, బెల్లం సిరప్
పోహా లడ్డు:
అటుకులు, కొబ్బరి, బెల్లం
ImageCredits:Pexel, Pixabay