శ్రీకృష్ణుడిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు
అయితే శ్రీకృష్ణుడు కలలో కనిపించడం దేనికి సంకేతం..?
జీవితంలో కోరుకున్న ఆనందం, సంతోషం కలుగుతాయని నమ్మకం
కలలో శ్రీకృష్ణుడు కనిపించడం మీ ప్రేమ బంధం విజయం వైపుగా వెళ్తుందని సూచన
కన్నయ్య వెన్న తింటున్నట్లుగా కనిపిస్తే సిరిసంపదలు కలుగుతాయని సంకేతం
కృష్ణుడితో రాధ కూడా కనిపించడం వైవాహిక, ప్రేమ జీవితానికి శుభప్రదం
ఒంటరిగా ఉన్నవారి జీవితంలోకి తోడు రాబోతున్నారని సంకేతం
కలలో కృష్ణుడు రావడం ప్రేమ సమస్యలు తొలగిపోతాయని సూచన
Image Credits: Pexel, envato