వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా?.. అయితే..

చలికాలం చన్నీళ్లతో స్నానం కష్టమే.. అలాఅని వేడినీళ్ళతో చేస్తున్నారా?

అయితే వేడి నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయట.

వేడి నీళ్ల స్నానం తరచుగా చేయడం వల్ల చర్మం దురద పెడుతుంది.

వేడి నీళ్లు జుట్టు కుదుళ్లను బలహీన పడి జుట్టు ఊడిపోయే ఛాన్స్ ఉంది.

తలకు వేడి నీటి స్నానం చేయడం వల్ల శ్వాసకోస సమస్యలు వస్తాయట.   

వేడి నీళ్ల స్నానం చేయడం వల్ల చర్మం డీ హైడ్రేట్ అవుతుంది.

చర్మంపై ముడతలు ఏర్పడతాయి.