చిన్న పిల్లల కళ్ళు పెద్దగా కనిపించాలని కళ్ళకు కాటుక పూయడం సహజం.

కానీ కాటుక చాలా ప్రమాదకరమని సూచిస్తున్నారు నిపుణులు 

కాటుక తయారీలో సీసం అనే లోహాన్ని వినియోగిస్తారు

దీని వినియోగం పిల్లల కళ్ళతో పాటు ఆరోగ్యానికి కూడా హానికరం 

సీసం కళ్ళలో దురద, రెడ్ నెస్ ను కలిగిస్తుంది

అలాగే పిల్లల మానసిక ఎదుగుదలకు ఆటంకంగా మారును 

కాటుక చర్మం పై వ్యాపించడం వల్ల  దద్దుర్లు, మొటిమలు, చిరాకు వచ్చే అవకాశం 

కళ్ళలో కాటుక పెట్టడం కార్నియా భాగాన్ని ప్రభావితం చేసి.. కంటి చూపును దెబ్బతీస్తుంది

Image Credits:  envato