క్యాలీఫ్లవర్ తింటే ఆరోగ్యానికి మంచి మాత్రమే కాదు..చెడు కూడా జరుగుతుంది.

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారు క్యాలీఫ్లవర్ తినకపోవడమే మంచిది.

దీనిని ఎక్కువగా తీసుకుంటే గ్యాస్‌ సంబంధ వ్యాధులు వస్తాయి.

జీర్ణ సమస్యతో బాధపడేవారు కూడా క్యాలీఫ్లవర్‌ ను తినకూడదు.

థైరాయిడ్‌ ఉంటే క్యాలీఫ్లవర్‌ తినకూడదు.

ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

బాలింతలు క్యాలీఫ్లవర్‌ ను ఎక్కువ తినకూడదు.