మిమ్మల్ని మీరే రక్షించుకోవాలంటున్న నిపుణులు

వాయుకాలుష్యంతో ఊపిరితిత్తుల క్యాన్సర్‌

వాయుకాలుష్యంతో పదిలో ఒకశాతం క్యాన్సర్‌

దగ్గు, శ్వాస ఆడకపోవడం ఉంటాయి

ఆస్తమాకు దారి తీసే అవకాశాలు ఎక్కువ

ఎయిర్‌ పొల్యూషన్‌తో గుండె సమస్యలు

ఊపిరితిత్తుల పనితీరు తగ్గుతుంది

పిల్లలు, వయోవృద్ధుల్లో సమస్యలు అధికం

గర్భిణులు నెలలు నిండకుండానే ప్రసవం