ఆయుర్వేదంలో అల్లాన్ని ఎక్కువగా వాడుతారు

ఎక్కువగా తీసుకుంటే ఉబ్బరం, గ్యాస్‌, కడుపునొప్పి

గుండెల్లో మంట, యాసిడ్‌ రిఫ్లక్స్‌ వస్తాయి

విరోచనాలు, అతిసారం కలిగే అవకాశం ఉంటుంది

కొందరిలో అల్లం తీసుకుంటే అలెర్జీ వస్తుంది

చర్మంపై దద్దుర్లు, దురద కనిపించవచ్చు

శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయి

రక్తస్రావం మందులు వాడితే అల్లం తీసుకోవద్దు

డయాబెటిస్‌ ఉన్నవారు అల్లానికి దూరంగా ఉండాలి