కమల్ హాసన్ తనయగా ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ

 సెకెండ్ ఇన్నింగ్స్ లో హిట్స్ తో దూసుకుపోతున్న శృతి హాసన్

వాల్తేరు వీరయ్య,వీరసింహా రెడ్డి,సలార్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన శృతి

ప్రస్తుతం అడవి శేష్ పాన్ ఇండియా మూవీ డెకాయిట్‌ లో అలరించనున్న భామ 

ఇంటెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతోన్న డెకాయిట్

హే రామ్ చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ 

నటిగానే కాకుండా  గాయనిగా కూడా అలరించిన భా

కమల్ హాసన్ తనయగా ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ

కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న శృతి

తండ్రికి తగ్గ తనయగా ప్రతిభ చాటుకుంటున్న నటి