కమల్ హాసన్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చిన అమ్మడు

  సొంత టాలెంట్ తోనే స్టార్ డం

 సీనియర్ హీరోల పక్కన హీరోయిన్‌ గా ఫస్ట్ ఛాయస్

ఒకప్పుడు వరుస ఫ్లాపులతో డీలా పడిన శ్రుతి హాసన్

రిసెంట్ గా మళ్లీ ఫామ్ లోకి వచ్చిన          స్టార్ హీరోయిన్

చిరంజీవి, బాలయ్య తో రెండు           బ్లాక్ బస్టర్స్

సలార్ సినిమాలో నటించిన బ్యూటీ

అడవి శేష్ తో మరో ప్రాజెక్ట్ కి సైన్