కమల్ హాసన్ డాటర్ గా      ఇండస్ట్రీ లోకి ఎంట్రీ 

ట్రెండీ ఫొటో షూట్ లో శృతి స్టన్నింగ్ లుక్స్ 

తాజాగా బ్లాక్ స్టైలిష్ ఔట్ ఫిట్ లో అమ్మడు భిన్నమైన ఫోజులు 

తరచూ లేటెస్ట్ ఫోటో షూట్స్  షేర్ చేస్తూ నెట్టింట శృతి అందాల రచ్చ 

చిరంజీవి, బాలయ్య తో రెండు       బ్లాక్ బస్టర్స్ అందుకున్న బ్యూటీ

రీసెంట్ గా సలార్ సినిమాతో మరో సక్సెస్

ప్రస్తుతం యంగ్ హీరో అడవిశేష్ తో డెకాయిట్ మూవీ చేస్తున్న శృతి