కమల్ హాసన్ డాటర్ గా
ఇండస్ట్రీ లోకి ఎంట్రీ
సొంత టాలెంట్ తోనే స్టార్ డం
సీనియర్ హీరోలకు లక్కీ
హీరోయిన్ గా శ్రుతి
తాజాగా బ్లాక్ స్టైలిష్ ఔట్ ఫిట్ మతిపోగొడుతున్న బ్యూటీ
తరచూ లేటెస్ట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ నెట్టింట శృతి అందాల రచ్చ
చిరంజీవి, బాలయ్య తో రెండు
బ్లాక్ బస్టర్స్ అందుకున్న బ్యూటీ
రీసెంట్ గా సలార్ సినిమాతో మరో సక్సెస్
ప్రస్తుతం యంగ్ హీరో అడవిశేష్ తో డెకాయిట్ మూవీ చేస్తున్న శృతి