టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా లేటెస్ట్ ఫొటోస్ 

ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచిన చెక్కు చెదరని అందం ఈ అమ్మడు సొంతం 

తాజాగా చీరలో అందరినీ ఆకట్టుకుంటున్న శ్రియా అందాలు

నుదుటి పై బిందీ, ముక్కు పుడక, సంప్రాదాయ వస్త్రాలకరణలో శ్రియా అందాల జాతర 

దశాబ్దానికి పైగానే స్టార్  హీరోయిన్‌గా హవా

మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే ఆండ్రీ అనే రష్యన్‌తో లవ్ 

తల్లైనా కూడా ఏ మాత్రం తగ్గని అందం

Instagram Credits:  Shriya saran