టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా లేటెస్ట్ ఫొటోస్ 

ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచిన చెక్కు చెదరని అందం

దశాబ్దానికి పైగానే స్టార్  హీరోయిన్‌గా హవా

మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే ఆండ్రీ అనే రష్యన్‌తో పెళ్లి

తల్లైనా కూడా ఏ మాత్రం తగ్గని అందం

లేటెస్ట్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన బ్యూటీ

గోల్డ్ కలర్ డిజైనర్ డ్రెస్ లో అదరగొట్టిన అమ్మడు

Instagram Credits:  Shriya saran