టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా లేటెస్ట్ ఫొటోస్ 

ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడిచిన చెక్కు చెదరని అందం ఈ అమ్మడు సొంతం 

తాజాగా చీరలో అందరినీ ఆకట్టుకుంటున్న శ్రియా

ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంటున్న అమ్మడు

దశాబ్దానికి పైగానే స్టార్  హీరోయిన్‌గా హవా

మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే ఆండ్రీ అనే రష్యన్‌తో లవ్ 

తల్లైనా కూడా ఏ మాత్రం తగ్గని అందం

Instagram Credits:  Shriya saran