ఒకపాటకు శ్రేయాఘోషల్ రెమ్యూనరేషన్ ఎంతంటే

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. 

మెలోడీ సాంగ్స్ ఇంప్రెస్ చేసిన శ్రేయ పలు భాషల్లో ఎన్నో పాటలు పాడింది

బాలీవుడ్ లోని ప్రముఖ గాయకుల్లో శ్రేయా ఘోషల్ ఒకరు. 

ఈ మ్యూజిక్ డైరెక్టర్ కాల్షిట్ల కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు.

శ్రేయా తన కెరీర్ లో 5 జాతీయ అవార్డులను గెలుచుకుంది 

1996లో సరిగమప నుంచి గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

శ్రేయా ఆస్తులు 180-185కోట్ల మధ్య ఉంటుంది. శ్రేయా ఒకపాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా

ఒక పాట పాడేందుకు 25లక్షల రూపాయలు తీసుకుంటుందట.శ్రేయాఘోషల్ ఇప్పటి వరకు 200కు పైగా చిత్రాల్లో పాడారు.