వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రద్దా శ్రీనాథ్  

థైలాండ్ లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ చిల్ అవుతున్న బ్యూటీ 

 కన్నడలో 'యు టర్న్' సినిమాకు  ఫిలిం ఫెయిర్ అవార్డు 

తెలుగులో నాని సరసన జెర్సీ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన నటి 

థైలాండ్ సముద్రపు అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న నటి 

ఇటీవలే వెంకటేష్ 'సైంధవ్'   సినిమాల్లో మెరిసిన శ్రద్ధ

ట్రిప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి 

ImageCredits: Shraddha  Srinath\Instagram