శ్రద్ధా శ్రీనాథ్ కన్నడ, తెలుగు,   తమిళ సినిమాల్లో కనిపిస్తుంది. 

  మలయాళం మూవీ 'కోహినూర్'   తో సినిమాల్లోకి ఎంట్రీ 

 కన్నడలో 'యు టర్న్' సినిమాకు  ఫిలిం ఫెయిర్ అవార్డు ఈమె  సొంతం.

 తెలుగులో హీరో నాని సరసన  'జెర్సీ' చిత్రంలో నటించింది 

 సినిమాల్లో మూడేళ్లు గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ.. 

 ప్రస్తుతం వెంకటేష్ 'సైంధవ్'   సినిమాల్లో నటిస్తోంది.

 'సైంధవ్' సినిమాతో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది 

  సైంధవ్ సినిమాలో మనోజ్ఞ    పాత్రలో కనిపించనుంది.  

ImageCredits: Shraddha  Srinath\Instagram