స్టైలిష్ రెడ్ డ్రెస్ లో శ్రద్ధా స్టన్నింగ్ లుక్స్
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్
అమితాబ్ బచ్చన్ టీన్ పట్టి చిత్రంతో తెరంగేట్రం చేసిన బ్యూటీ
సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో అమ్మడు అందాల ఆరబోత
బాలీవుడ్ లో స్త్రీ, ఛిచోరే, తు ఝూతి మెయిన్ మక్కార్, సాహో చిత్రాలతో భారీ సక్సెస్
ఆగస్టు 15న 'స్త్రీ 2' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బ్యూటీ
గ్లామర్, నటనతో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి
Image Credits: Shraddha kapoor/ Instagram