హై థై స్లిట్ డ్రెస్సులతో పిచ్చెక్కిస్తోన్న శ్రద్దా దాస్..!!

 By Bhoomi

ప్రముఖ నటి శ్రద్దాదాస్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ప్రతి లూక్ లోనూ అద్భుతంగా ఉంటుంది. 

ఈ బ్యూటీకి సనమ్ తేరి కసమ మూవీతో మంచి పాపులారిటీ వచ్చింది. 

హిందీ, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. 

శద్ధ్రా ఈ డ్రెస్సులో మెరిసిపోతుంది కదూ. మీరు కూడా విభిన్నంగా కనిపించాలంటే ఇలాంటి డ్రెస్స్ ఓసారి ధరించి చూడండి. 

  బ్లాక్ కలర్ ఇండో వెస్ట్రన్ డ్రెస్సులో చాలా అందంగా ఉంది. ఈ లుక్ కాక్టెయిల్ పార్టీకి పర్ఫెక్టుగా సరిపోతుంది. 

ప్రస్తుతం తొడల కనిపించే డ్రెస్సులు హాటెస్ట్ ట్రెండ్. మీరు కూడా శ్రద్ధాల ధరించాలనుకుంటే ఓసారి ట్రై చేయండి. 

ఈ రెడ్ కలర్ డ్రెస్సులో శ్రద్ధా హుస్న్ కి చెందిన మల్లికలా కనిపిస్తోంది. ప్రతి డ్రెస్సుకు హాట్ నెస్ జోడించింది. 

ఈ బ్లాక్ కలర్ చీరలో టెంప్టిగ్గా ఉంది కదూ. మీరు కూడా ఈ లుక్ ను  ట్రై చేయండి. 

      ఎల్లో డ్రెస్సులో శ్రద్ధా అందాలకు మాటలు రావడం లేదు.