కేరళలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న శ్రద్దా దాస్  

ప్రకృతిలో సేదతీరుతూన్న గ్లామర్ బ్యూటీ

సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ

 ఆర్య 2 సినిమాతో ఫుల్ క్రేజ్

హీరోయిన్ గా నటించినప్పటికీ రానీ సక్సెస్

ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితం

చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తున్న అమ్మడు

బుల్లితెరపై రాణిస్తోన్న ముద్దుగుమ్మ