శ్రద్దా దాస్ లేటెస్ట్ పిక్స్ 

గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ 

సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ

 ఆర్య 2 సినిమాతో ఫుల్ క్రేజ్

హీరోయిన్ గా నటించినప్పటికీ రానీ సక్సెస్

ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితం

ఏప్రిల్ 19న పారిజాత పర్వం తో ప్రేక్షకుల ముందుకు 

బుల్లితెరపై రాణిస్తోన్న కూడా ముద్దుగుమ్మ