రెడ్ శారీలో శ్రద్ధ హాట్ ఫోజులు 

గ్లామర్ డోస్ పెంచేసిన బ్యూటీ 

సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ

 ఆర్య 2 సినిమాతో ఫుల్ క్రేజ్

హీరోయిన్ గా నటించినప్పటికీ రానీ సక్సెస్

ప్రస్తుతం బుల్లి తెర పై కూడా పలు షోస్ లో సందడి చేస్తున్న బ్యూటీ 

చిన్న చిన్న గ్లామర్ పాత్రలు చేస్తున్న అమ్మడు

ఇటీవలే పారిజాత పర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు