మెడిటేషన్‌తో బరువు తగ్గుతారు
మెడిటేషన్‌తో మనసుకి, శరీరానికి ఉపశమనం
ధ్యానాన్ని క్రమం తప్పకుండా చేస్తే బరువు కంట్రోల్‌లో ఉంటుంది
ఆహారాన్ని అదుపు చేయటంతో పాటు 10 నిమిషాలు ధ్యానం చెయాలి
శ్వాస తీరు, శ్వాసక్రియలో గాలి శబ్దాన్ని గమనించి ధ్యానం చేయాలి
ధ్యానం వల్ల శరీరంలో హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి
ధ్యాన సాధనలో ఉన్నవారికి ఒత్తిడి కూడా తగ్గుతుంది
అయితే ధ్యానంతో బరువు అంత సులభంగా తగ్గడం సాధ్యపడదు
ధ్యానం మానసిక స్థిరత్వం, ఒత్తడిని జయించేందుకు ఒక మార్గం