చీరకట్టులో మైకం తెప్పిస్తున్న శోభిత ధూళిపాళ

 By Bhoomi

తెలుగమ్మాయి శోభిత ధూళిపాల బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. 

సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. 

 చీరకట్టులో అందాల విందు ప్రదర్శిస్తోంది. చీరలో శోబితను చూస్తే చూపుతిప్పుకోవడం కష్టం. 

బాలీవుడ్ హీరోయిన్లకు మించిన అందం శోభిత ధూళిపాళ సొంతం. 

ఇండియన్, వెస్ట్రన్ ఏదైనా సరే కుర్రాల మనసులతో ఆడుకోవడం శోభితకు అలవాటే. 

లేటెస్టుగా చీరకట్టులో నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. ఈ లుక్ లో శోభితను చూసిన కళ్లువార్చలేరు.

 శోభితా ఫోటో షూట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్నిరోజులుగా నాగచైతన్యతో ఎఫైర్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. 

సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు షేర్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది ఈ బ్యూటీ. 

సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోవర్స్ బాగానే ఉన్నారు.