ట్రెడిషనల్ లుక్ లో ఫిదా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ  

కార్తీక దీపం సీరియల్లో  మౌనిత పాత్రతో ఫుల్ పాపులరైన శోభ 

బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ 

బిగ్ బాస్ తర్వాత మరింత పెరిగిన శోభ పాపులారిటీ 

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో అమ్మడు అందాల ఆరబోత 

నటుడు యశ్వంత్ తో లవ్

త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న ప్రేమజంట

Instagram: Shobhashetty/ Instagram