బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి వరలక్ష్మి వ్రతం 

వరలక్ష్మి వ్రతం ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న నటి 

కాబోయే భర్తతో వరలక్ష్మి వ్రత పూజలు  

శోభా వరలక్ష్మి వ్రతానికి హాజరైన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ 

పల్లవి ప్రశాంత్, ప్రియాంక సందడి 

పల్లవి ప్రశాంత్ తో కలిసి శివ్ కుమార్, ప్రియాంక ఫొటోలు 

బిగ్ బాస్ లో ఫ్రెండ్స్ గా ఆకట్టుకుంటున్న టేస్టీ తేజ, శోభా 

 Image Credits: priyanka jain/ Instagram