కాబోయే శ్రీవారికి శోభాశెట్టి ఖరీదైన గిఫ్ట్
యశ్వంత్ బర్త్ డే సందర్భంగా కాస్ట్ లీ కారు కొనిచ్చిన శోభాశెట్టి
బీస్ట్ ఎక్స్ యూవీ 700 కారు
కారు ధర సుమారు రూ. 20 లక్షలు.!
రిసెంట్‌గా యశ్వంత్‌తో శోభాశెట్టి ఎంగేజ్ మెంట్
కార్తీకదీపం సీరియల్ నటించే సమయంలో ప్రేమలో పడ్డ జంట
త్వరలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్న లవర్స్
ఇటీవల కొత్త ఇల్లు కొనుగోలు చేసిన జంట