హీరో రాజశేఖర్ కూతురిగా  ఇండస్ట్రీకి పరిచయమైంది శివాని

 హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శివాని తెలుగు, తమిళ్ సినిమాల్లో కనిపిస్తోంది.  

 మోడలింగ్ తో కెరియర్ మొదలు   పెట్టిన శివాని.. 

 2021లో  'అద్భుతం'మూవీ తో  తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ

 సినిమాల్లోనే కాదు వెబ్ సీరీస్ లో   కూడా నటిస్తోంది ఈ బ్యూటీ 

 'జీ5'లో 'ఆహా నా పెళ్ళంటా' వెబ్   సీరీస్ లో నటించింది.  

 ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ  బిజీగా ఉంది 

 ప్రజెంట్ 'కోట బొమ్మాలి'  సినిమాలో నటిస్తోంది.  

 Image Credits: Shivani   Rajashekar/Instagram