సినీ నటులు రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ

ఇప్పటికే ఏడు సినిమాల్లో నటించిన బ్యూటీ

తమిళంలోనూ నటించిన ముద్దుగుమ్మ

పెద్దగా గుర్తింపు తెచ్చుకొని అమ్మడు

‘పెళ్లి సందD’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టు

‘అద్భుతం’ సినిమాలో హీరోయిన్‌

తండ్రితో కలిసి ‘శేఖర్’ అనే సినిమాలో నటించిన భామ

తెల్లచీరలో మెరిసిపోయిన శివానీ రాజశేఖర్