లేటెస్ట్ లుక్ లో ఆకట్టుకుంటున్న  యంగ్ బ్యూటీ  శివాని నగరం

సుహాస్ సరసన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ 

మొదటి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన బ్యూటీ 

క్యూట్ స్మైల్, ఎక్స్ప్రెషన్స్ తో సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ 

నటనతో పాటు సింగింగ్, డాన్సింగ్ లో కూడా టాలెంట్ 

 తరచూ లేటెస్ట్ ఫొటోలతో యూత్ ను ఫిదా చేస్తున్న నటి 

తాజాగా ట్రెండీ లుక్ లో ఈ భామ అందాలకు నెట్టింట లైకులు వర్షం .

Image Credits:  shivani nagaram/Instagram