రాత్రి 9 గంటల లోపే భోజనం ఎందుకు చేయాలి..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేయరాదని అధ్యయనాలు చెబుతున్నాయి
నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ఇటీవలే ఓ అధ్యయనం చేసింది.
ఈ పరిశోధన కోసం లక్ష మందిని ఎంపిక చేయగా..
వారిలో రాత్రి 9 గంటలకు ముందు , తర్వాత భోజనం చేసే వారు కూడా ఉన్నారు
వారందరినీ 7 సంవత్సరాలు పర్యవేక్షించారు పరిశోధకులు
రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకున్న 2000 మందిలో పక్షవాతం వచ్చే ప్రమాదం కనిపించింది
ఎందుకంటే, అర్థరాత్రి ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది
అందుకే రాత్రి సమయాల్లో ఎర్లీగా ఆహరం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు
యుబారి పుచ్చకాయను గ్రీన్‌హౌస్‌లో పండిస్తారు.ఈ పండు చాలా అరుదుగా కనిపిస్తుంది.