నటి పవిత్ర జయరామ్ కన్నడ టీవీ సీరియల్ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు.

తెలుగులో  త్రినయని సీరియల్ తో  ప్రేక్షకులకు బాగా దగ్గరైన పవిత్ర 

నటి పవిత్ర జయరామ్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అబ్బాయి పేరు చందన్ కుమార్. అతని వయస్సు 22 ఏళ్ళు.

అమ్మాయి పేరు ప్రతిక్ష. ఆమె వయసు 19 ఏళ్ళు 

చిన్న వయసులోనే భర్తకు దూరమైన పవిత్ర చాలా కష్టపడి ఎదిగారు. 

సీరియల్స్ కు ముందు ఆమె హోస్ కీపింగ్ పని కూడా చేసినట్లు ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు పవిత్ర. 

ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన పవిత్ర ఆమె కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.