బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసింది

ఆదివారం గ్రాండ్ గా లాంచ్ ఎపిసోడ్  ప్రారంభించిన హోస్ట్ నాగార్జున

ఈ సీజన్ లో సరికొత్తగా జంటలుగా  ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ 

ఇక సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చిన సీరియల్ యాక్టర్స్ వీళ్ళే

నిఖిల్ 

యష్మీ గౌడ

ప్రేరణ 

గత సీజన్ ఫైనలిస్టులుగా నిలిచిన సీరియల్ నటులు అమర్, ప్రియాంక, అర్జున్, శోభా, అర్జున్ 

 Image Credits: star maa instagram