పట్టుచీరల్లో చందమామలా సౌత్ క్విన్..!!

 By Bhoomi

సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ చందమామలా మెరిసిపోతోంది. 

ఈబ్యూటీకి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. సంప్రదాయ దుస్తుల్లో త్రిష చూడముచ్చటగా ఉంది. 

ఇక త్రిష అందాన్ని వర్ణించేందుకు మాటలు సరిపోవు. 

టాలీవుల్ ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో ఎంత అందంగా ఉందో..ఇప్పుడూ ఆవిధంగానే ఉంది. 

సెకండ్ ఇన్నింగ్స్ లోనూ జోరు కొనసాగిస్తోంది. 

లేటెస్ట్ మూవీ పొన్నియిన్ సెల్వన్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చింది.  

కుందవై పాత్రలో త్రిష అద్భుతంగా నటించింది.ఈ మూవీతో త్రిష క్రేజ్ మరింత రైజ్ అయ్యింది. 

వయస్సు పెరుగుతున్న ఏమాత్రం తగ్గని అందంలో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.