ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయాన్ని కైవసం చేసుకుంది.
డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ మొదటి సారి గెలిచిన స్థానాలు ఇవే
రాజాం
రంపచోడవరం
పూతలపట్టు
శ్రీశైలం
నెల్లూరు సిటీ
నెల్లూరు రూరల్
వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిలో కూడా ఈసారి టీడీపీ విజయం సాధించింది