ఇంటర్నెట్‌లో చూసి రోగాన్ని నిర్ధారించుకుంటున్నారా..?
ఈ రోజుల్లో ఏ డౌట్ వచ్చినా ఇంటర్నెట్‌లో వెతుకుతారు
ఇదొక మానసిక సమస్య అని సైకాలజిస్టులు చెప్తున్నారు
ఎక్కువ స్క్రీన్ టైం ఉన్నవాళ్లు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తున్నారట
లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోవడం మంచి హ్యాబిట్
శరీరంలో వస్తున్న మార్పుల గురించి కేర్ తీసుకోవాలి
హెల్త్ విషయంలో స్మార్ట్ కన్నా, ప్రాక్టికల్ ముఖ్యం
ఇంటర్నెట్ వాడకాన్ని తగ్గిస్తే అంత మంచిది
Image Credits: Envato