పిల్లలపై ఎక్కువుగా అరిస్తే చాలా ప్రమాదం

పిల్లల మానసిక పరిస్థితి పై ప్రభావం చూపుతుంది

కోపాన్ని కంట్రోల్ చేసుకొని సరైన పద్దతిలో చెప్పండి

మీ కోపాన్ని ఈ విధంగా కంట్రోల్ చేసుకోండి

తప్పు, ఒప్పులను ప్రేమతో చెప్పండి

పిల్లలపై చెయ్యి చేసుకోకూడదు

కోపంతో కాకుండా ప్రేమతో చెప్పడానికి ప్రయత్నించండి

పిల్లల వైపు నుంచి ఆలోచించండి