సీమంతం రోజున గర్భవతి స్త్రీలకు గాజులు ఎందుకు వేస్తారో తెలుసా?

సీమంతం రోజున గర్భవతి చేతుల నిండా గాజులు తొడగడం హిందూ సంప్రదాయం

అయితే గాజులు తొడగడం అలంకారం కోసమేనా ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా..?

అవును గర్భవతి చేతికి గాజులు వేయడం వెనుక శాస్త్రీయ కారణమే ఉందని చెబుతున్నారు జోతిష్య నిపుణులు

చేతి మణికట్టు దగ్గర ఉండే గర్భాశయ నాడులు పై గాజుల ఒత్తిడి పడడం వల్ల సుఖ ప్రసవం జరిగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం

అంతే కాదు గాజుల శబ్దం వల్ల గర్భంలో శిశువు మెదడులోని కణజాలం అభివృద్ధి చెందుతుందని, వినికిడి శక్తి కూడా పెరుగుతుందని చెబుతారు.

గాజులు వేసుకోవడం వల్ల నెగెటివ్‌ ఎనర్జీస్ దరి చేరవని నమ్మకం

గాజులు మణి కట్టు దగ్గర ఉండే రక్తనాళాలపై ఒత్తిడి కలిగించి.. రక్త ప్రసరణను సులభం చేయును..

దీని వల్ల బీపీ, గుండె జబ్బు వంటి సమస్యల ప్రమాదం తక్కువ

Image Credits: pexel/Envato