స్టేట్ బ్యాంక్ లో 2 వేల జాబ్స్‌

2000 ప్రొబేషనరీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్

డిగ్రీ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకునే ఛాన్స్‌

వయో పరిమితి: 21-30 ఏళ్లు

వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు

దరఖాస్తుకు రేపు.. అంటే అక్టోబర్ 3 లాస్ట్ డేట్

దరఖాస్తు ఫీజు: రూ.750 

credit: iStock

వెబ్ సైట్: https://bank.sbi/web/careers