గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక
తాజాగా నాని సరసన 'సరిపోదా శనివారం' సినిమాలో మెరిసిన బ్యూటీ
చూపులతో అందరినీ ఆకట్టుకున్న ప్రియాంక
నటన, గ్లామర్ తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న బ్యూటీ
పవన్ కళ్యాణ్ 'ఓజీ' లో ఛాన్స్ కొట్టేసిన నటి
చీరలో నెటిజన్లను ఫిదా చేస్తున్న ప్రియాంక అందాలు
Image Credits: Priyanka Mohan/Instagram