ఆయుర్వేదంలో సర్ఫగంధతో పాము కాటుకు చికిత్స

దేశంలో ప్రతీ వ్యాధికి చికిత్స కోసం ఔషద మూలికలు

అనేక వ్యాధులకు మందులు దాదాపు పొందడం కష్టం

పాము కాటుకు మందు ఆయుర్వేదం, అల్లోపతిలో ఉంది

మానసిక,శ్వాసకోశ, రుగ్మతలకు సర్ఫగంధ వాడుతారు 

సర్ఫగంధ అనేది గుబురుగా ఉండే ఔషధ మొక్క

ఇది భారతదేశం, చైనాలలో కనిపించే మొక్క

సర్ఫగంధ ఔషధం మానసిక చికిత్సకు వాడుతారు

image credits: google